Saturday, May 18, 2013

ఏటేటా విజయాల బాటే - అందరికీ మళ్ళీ మంచి గ్రేడులే

ఏటేటా విజయాల బాటే - అందరికీ మళ్ళీ మంచి  గ్రేడులే
Vertical Success  

విశిష్టమైన వృత్తులు, ఉన్నతమైన వ్యక్తిత్వాలు, పెద్దజీవితాలే విద్యార్ధుల గమ్యం కావాలన్న లక్ష్యాన్ని శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ ఏటేటా ఎంత ఘనంగా సాధిస్తోందంటే...రాజమండ్రినుంచి BITS, NIT, IIT యన్లు-Medico లుగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మైన సంస్ధల్లో కెరియర్లు తీర్చిదిద్దుకుంటున్నవారిలో శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ పూర్వ విద్యార్ధుల సంఖ్య తో మరేస్కూల్ పోటీపడలేనంతగా...

చదువుకోడానికీ, నేర్చుకోడానికీ వున్న తేడాను పిల్లలకు అర్ధమయ్యేలా చేసి  ప్రశ్నించుకోవడంద్వారా, ప్రశ్నించడం ద్వారా వారి అంతర్గ శక్తి సామర్ధా్యలను వెలికితీయయడమే శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ విద్యావిధానం...ఇందుకు టెక్నాలజీలు మెథడాలజీల అప్ గ్రెడేషనే నిరంతర సాధనం... 

ఫలితాల పేరుతో విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏటేటా విస్తరిస్తున్న ప్రేమాస్పదమైన అనుబంధమే శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ సాఫల్యాలకు సంతృప్తికరమైన బహుమానం 

రేపటి టెక్నోక్రాట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, బిజినెస్ అడ్వైజర్లకు అభినందనలు-శుభాకాంక్షలు!!


No comments:

Post a Comment