Wednesday, May 08, 2013
పిల్లలకు కధలు కావాలి The last book shop movie
వెయ్యి ఏనుగుల బలం వున్న ధీరుడు, వజ్రాలలోయ, రెక్కల విసురుతో రాజప్రాసాదాలను కూల్చేసే గండభేరుండ పక్షులు... ఇదంతా టా్రష్ అనుకోకండి...ఇమేజినేషన్ ఇవ్వడానికీ, క్రియేటివిటీ పెంచడానికీ పిల్లలకు ఇలాంటి కథలు అవసరమే!...ఒక స్కూల్ కుర్రాడు తన డిజిటల్ వర్చువల్ ఫన్ ఆగిపోయినపుడు సరదాకొసం వీధుల్లో తిరుగుతాడు...మూతపడిపోయివున్న దుకాణాల్లో ఓ షాపు తలుపు తోస్తాడు. అది ఓ పుస్తకాల షాపు...అక్కడ ఒక్క ఖాతాదారుడైనా రాకపోతాడా అని షాపు యజమాని పాతికేళ్ళుగా ఎదురు చూస్తూంటాడు...మిగతా కథకోసం ఈ లింకు నొక్కి యూ ట్యూబ్ లో 20 నిమిషాల సినిమా మీరే చూడండి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment