ఇష్టమైన వంటకం వాసన సోకితే మామూలుగా కుంటే 80 శాతం ఎక్కువగా లాలాజలం ఊరుతుందని గుర్తించారు.
సలైవరి, మ్యూకస్ గ్రంధుల నుంచి వచ్చే లాలాజలం లేదా సలైవా అనే ఈ ద్రవం ఎంత ఎక్కువ ఊరితే అంత తినే అవకాశం వుందన్న సిగ్నల్ అన్నమాట. తినకముందు ఆకలిపుట్టించే ఎపిటైజర్ గా తిన్నాక అరిగించే డైజెస్టివ్ ఏజెంటుగా కూడా లాలాజలమే పనిచేస్తుంది మనం రెస్టారెంటుకివెళ్ళినపుడు తినడానికి ముందు తాగే సూపులు చేసేపనికూడా ఇదే...
ముందే వండేసినా భోజనానికి కొద్దిసేపు ముందు పోపు/తిరగమోత/తాలింపు వేయడం చాలా ఇళ్ళలో వున్నదే ఆసువాసనలకు నోరూరి ఆలాలాజలమే ఎపిటైజర్, డైజెస్టర్ అవుతుందన్నమాట. ఇంకా వివరాలకోసం అమ్మనో నానమ్మనో అడగండి
Smelling your favourite food causes your mouth to produce 80% more saliva.
(a clear liquid secreted into the mouth by the salivary glands and mucous glands of the mouth; moistens the mouth and starts the digestion of starches)
No comments:
Post a Comment